History, asked by kumar462680, 1 year ago

పంచ భూతాలు అంటే ఏమిటి ​

Answers

Answered by Thinkab13
0

Answer:

Earth, sky, gas, water, and fire are called panchabhuds.

Earth is the only planet in these. The other four are in the whole universe.

Now we are not new about the Pancha monsters. This is thousands of years. It is mentioned in Vedic Vasm. But there are no explanations and studies about that period.

Several things have come to light since science has become available

Or

భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని' లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.

వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి.

పంచ భూతాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలమాట ఇది. వేద వాజ్ఞ్మయంలో వీటి ప్రస్తావన ఉంది. కానీ ఆ కాలంలో వీటి గురించి వివరణలు, అధ్యయనాలు లేవు.

విజ్ఞాన శాస్త్రం అందుబాటులోకి వచ్చాక వీటి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.వస్తున్నాయి.

Similar questions