India Languages, asked by Harsha944, 1 year ago

పదిరం
ఇట. ఆ పురమేలు 'మేలు బళి!!. యుంచుం బజల్ జలచెట్టుచుండ నా
జిల్లా పరిపాలన ప్రతుఁడు, శాంతి దయాభరణుండు; సత్య భా
షా పరతత్వకోవిదుడు, సాధు జనాదరణుండు, దాని వి
ద్యా పరతంత్ర మానసుండు ధర్మతనూC డుడతేజుఁడై,
every word meaning of the pome​

Answers

Answered by J1234J
3

Answer:

ఆజ్ఞ:-dharmasastramula యొక్క ఆజ్ఞ

పరిపాలన :- తను కూడా పరిపాలిచలనే

వ్రతుడు:- దీక్ష కలవాడు

శాంతి :- శాంతము

దయభరనుండు :- దయ నీ ఆభరణాలుగా ధరించినవాడు

సత్య భాష :- నిజాన్ని చెప్పడంలో

paratatva :- స్వారస్వాన్ని

కోవిదుడు :- బాగా తెలుసుకున్నవాడు

సాధు జన :- మంచివారు

దరనుందు :- పోషించేవాడు

దాన విద్య :- దానము అనేటటువంటి విద్య

పరతంత్ర :- ఆసక్తి కల

మానసుడు :- మనస్సు కలవాడు

ధర్మ తనుజుడు :- యమధర్మరాజు పుత్రుడు

దగ్రతేజుడై :- నిశితమైన పరాక్రమము కలవాడు

బ్రజల్:-ప్రజలు

జయ:-జయజయ ధ్వనులు

పెట్టు చుందున్:-పెడుతుండగా

ఆపురము:-నగరము

ఏలున్:-పాలిస్తూ ఉండేవాడు

Similar questions