Music, asked by akshita4860, 10 months ago

• అందరూ ధర్మాన్ని ఆచరించాలి ? అనే
విషయాన్ని సమర్థిస్తూ రాయండి​

Answers

Answered by wwwayushpatil8177
2

Answer:

plzz write the question in english

Answered by ItzSmartCanny
22

\huge\bf{\color{blue}{ప్రశ్న}}

అందరూ ధర్మాన్ని ఆచరించాలి ? అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి

\huge\bf{\color{blue}{జవాబు}}

ధర్మము అందరికీ మేలు చేసేవిగా ఉండాలి తనకు ఒక ధర్మం ఇతరులకు ఒక ధర్మం కాకుండా, తన వారు పరాయి వారి అని లేకుండా, అని అన్ని సమయాలలోనూ అందరికీ ధర్మం సమానంగా ఉండాలి. మన పెద్దలు ధర్మో రక్షతి రక్షితః అన్నారు అంటే మనం ధర్మాన్ని ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతుంది.

Similar questions