వివిధ వృతిపనులవరు పాడుకోనే పాటలను సేకరించండి. ఒక పాట పై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి, ప్రదర్శించచండి
Answers
Answer:
జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలుజానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సుకూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు.
Explanation:
తెలుగు సాహిత్యం
దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజనతెలుగు సాహిత్యం కాలరేఖనన్నయకు ముందుక్రీ.శ. 1000 వరకునన్నయ యుగము1000 - 1100శివకవి యుగము1100 - 1225తిక్కన యుగము1225 - 1320ఎఱ్ఱన యుగము1320 – 1400శ్రీనాధ యుగము1400 - 1500రాయల యుగము1500 - 1600దక్షిణాంధ్ర యుగము1600 - 1775క్షీణ యుగము1775 - 1875ఆధునిక యుగము1875.
Answer: