Math, asked by sonu54321, 11 months ago

ఇ) ప్రజల భాష అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.​

Answers

Answered by dheepthy
113

Answer:

ప్రజల బాష అంటే మనమందరం మాట్లాడే బాషా అని అర్ధం. ఉదాహరణకు తెలుగు తీసుకుంటే యిది ఆంద్రప్రదేశ్ రాష్ట్రా భాషగా ఉంది, వేరేలా కూడా చెప్పొచ్చు ప్రజలు అంటే మనం మన నిత్య జీవితం లో ఒకరి యొక్క అనుభూతులు కేవలం అది మన భాషలోనే చెప్పగలం అంతేకాక యిది మన అందరి బాష

Answered by vareanilaathmaj
5

Hope Answer is helpful to you

Attachments:
Similar questions