చెట్ల గురించి నినాదాలు
Answers
Answer:
తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు వూడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి.
కొబ్బరి చెట్టు
చెట్టు మొక్క కన్నా పెద్దది. మధ్యలో మాను పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై (20) అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు రెండు వందల (200) అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వేయి సంవత్సరాలు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు అందించేవాటిని చెట్లు అంటారు. ఒక్కసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటాము. చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను, వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్లనుండి లభిస్తాయి.మామిడి, సపోటా, బత్తాయి, దానిమ్మ మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి. ఇల్లు, వ్యార కూడలి మొదలైన కట్టడాలకు ప్రధాన ముడి సరకు కొయ్య చెట్లనుండి లభిస్తుంది. ఇంటి ఫర్నీచర్ కి కావలసిన కొయ్య ఆకర్షణీయమైన అలంకార వస్తువులు కొయ్య నుండే లభిస్తాయి.చెట్టు నే వృక్షం అనికూడ అంటారు.