India Languages, asked by prerana1586, 1 year ago

ఆ) బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?​

Answers

Answered by Anonymous
11

Answer:

మీరు ఏ క్లాసు అనీ వివరంగా చెప్పలేదు .

మీరు కోషన్ అడిగే ముందు ఏ క్లాస్ , లెసన్ నుంచి అడుగుతున్నారో వివరంగా టైప్ చేయండి

Explanation:

Answered by puchakayalayamuna
14

Answer:

మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ అది అందరికీ సాధ్యం కాదు ఎటువంటి తప్పు చేయని వారు ఇతరుల ధనం పై ఆశ పడని వారు ఇచ్చిన మాట తప్పని వారు దేవుడిపై నమ్మకం ఉన్నవారు నిజం చెప్పే వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా నిజాయితీగా మాట్లాడుతారు

Similar questions