India Languages, asked by vannamraveender74, 11 months ago

శాంతి యుత జీవనం అనుసరించాల్సిన విధానాలు​

Answers

Answered by UsmanSant
0

Answer:

ఈ రోజు ఉన్న సామాజిక పరిస్థితులకు ప్రతి ఒక్కరూ గాంధీ నడిచిన మార్గంలో నడవటం చాలా అవసరం.

ప్రతి ఒక్కరి జీవనం శాంతియుతంగా సుఖసంతోషాలతో నడవడానికి మనకి గాంధీ గారు తాను నడిచి కొన్ని సూత్రాలను తెలిపారు.

వాటిని అనుసరిస్తే మనం ఎప్పటికీ సుఖసంతోషాలతో ప్రశాంత జీవనాన్ని గడపవచ్చు.

అందులో మొదటిది బ్రహ్మచర్యం అంటే నిన్ను నువ్వు నిగ్రహించుకొని నడగం మరి ఒకటి అహింసావాదం మరొకటి సత్యవాక్కు పరిపాలన ఇక ముఖ్యమైనది దేశభక్తి.

Similar questions