ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు" ఎందుకు వివరించండి.
Answers
Answered by
35
Explanation:
ఆపదలో ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎంత కష్టమైనా సహాయం చేసి మనల్ని కాపాడే వాడే నిజమైన స్నేహితుడు. ఒకవేళ మనం చెలిమి అనే పాట ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఘార్నిక దేవయానిని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అందరూ శర్మిష్ట దేవయానిని బావిలో పడేసి వెళ్ళిపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ కానీ ఘార్ణిక ఒక్కటే దేవయానిని కాపాడడం కోసం ప్రయత్నం చేసింది. దేవయానికి ఘార్నిక నిజమైన స్నేహితురాలు కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంది.
అందుకే మన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు
Similar questions