ప్రేమ అంటే విస్తరణ, స్వార్ధం అంటే సంకుచితత్వం.
- స్వామి వివేకానంద
Answers
Answered by
4
Answer:
ప్రేమ అనేది విస్తరణ స్వార్థం అనేది సంకుచితత్వం ఇవి వివేకానందుడు చెప్పిన మాటలు ఇవి నూరు నూరు శాతం సరి అయినవి.
అందరూ తెలుసుకోవలసినవి ఎందుకంటే నీలో ఉన్న ప్రేమ అందరికీ పంచితే ఈ ప్రపంచం పెద్దగా అవుతుంది అంతేగాక నీ ప్రేమను పొందిన వారు నీకు మరలా వారి ప్రేమను అందిస్తారు.
కావున నీ ప్రేమ యొక్క విస్తరణ జరుగుతుంది.
అందరూ దగ్గరవుతారు అదే నీవు స్వార్థం అయితే నీవు నీ గురించి మాత్రమే ఆలోచించగలరు పోతావు అప్పుడు ఎవరు నీ వద్దకు రారు.
చివరికి నీవు తప్ప నీకు ఎవరూ మిగలరు కనుక ప్రేమ విస్తరణకి హేతువు స్వార్థం సంకుచిత నికి హేతువు.
Similar questions