India Languages, asked by palepusrilatha, 1 year ago

భాషాకార్యకలాపాలు | ప్రాజెక్టు పని
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పులు
దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారు చేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి..
క్ర.సం నది పేరు
ఆనకట్ట
పుణ్యక్షేత్రం దర్శనీయ స్థలం
-
-
-
-​

Answers

Answered by PADMINI
24

తెలంగాణ-

తెలంగాణ 29 వ రాష్ట్రం గా జూన్ 2, 2014 న ఆవిర్భావించింది. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాదు పట్టణం తెలంగాణ రాజధాని. 

తెలంగాణ నదులు-

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే కొన్ని ముఖ్య నదులు :-

గోదావరి, కృష్ణా, మంజీర, ప్రాణహిత, మూసీ, దిండి.

నదులు పై ఆనకట్టలు-

తెలంగాణ నదుల పై నిర్మించిన ఆనకట్టలు :-

నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్, నిజాంసాగర్, జూరాల ప్రాజెక్టు.

తెలంగాణ పుణ్యక్షేత్రాలు-

ఆ నదుల తీరాలలో ఉన్నపుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు:-

గోమటేశ్వరమ్, బాసర, భద్రాచలం .

NOTE :- I just gave you some points so that you can prepare your project by yourself.

Similar questions