Biology, asked by subbaraoj45, 1 year ago

ఏ జంతువు గుడ్లు మరియు పాలు ఇచ్చే జివి ఏది

Answers

Answered by sai3856
3

Answer:

Platypus is the animal which gives milk and lay eggs

Answered by dreamrob
3

డాగ్ బెల్ట్ ప్లాటిపస్ :

• డాగ్ బెల్ట్ ప్లాటిపస్ అనేది ఒక జంతువు ఇది గుడ్లు పెడుతుంది మరియు పాలు కూడా ఇస్తుంది.

• ఇది ఒక క్షీరదము క్షీరదాలు మాత్రమే పాలిచ్చి తన పిల్లల్ని పోషిస్తాయి.

• ఈ జంతువు గుడ్లు పెట్టినప్పటికీ ని అవి పిల్లల అయిన తర్వాత వాటికి పాలిచ్చి పెంచుతాయి.

• ఇవి నీటిలో ను మరియు బయట కూడా నివసించ గలదు 30 శాతం దాని బలాన్ని నీటిలో కంటే భూమి మీదే ఎక్కువగా ఉపయోగిస్తుంది.

• ఇందులో ఆడ జంతువులు కేవలం ఒకటి లేదా రెండు గుడ్లను మాత్రమే పెడతాయి. ఇవి పెరగటానికి 12 లేదా 18 నెలల కాలం పడుతుంది.

• చాలా కాలం జీవించే క్షీరదాలలో డాగ్ బిల్డ్ ప్లాటిపస్ కూడా ఒకటి.

Similar questions