సమగ్రత తెలుగులో జీవన విధానం
Answers
సమగ్రతా జీవన విధానం గురించి చిన్న వ్యాసం :
జీవితం ఒక పోరాటం. కానీ ప్రతి ఒక్కరు తమ ఒక్కరికే బాధలు ఉన్నట్టు అనుకోవడం తప్పు. నివసిస్తున్న ప్రతి జీవికి ఎదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని జీవి లేదు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి. సమగ్రతతో నిలిచినప్పుడే సమస్యలను, వాటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోగలం.
డబ్బు, కులం లాంటి వాటిని చూసి గర్వపడడం తుచ్చం. చివరికి ఎవరైనా మనిషే! ప్రపంచంలోకి మనం అడుగుపెట్టేటప్పుడు మనతో మన జీవాన్ని తప్ప దేనిని తీసుకురాలేదు. ఆ జీవంతో నలుగురికి సహాయం చేస్తూ బ్రతకడం కంటే ఉత్తమం ఇంకొకటి లేదు.
అందరితో కలిసి ఉండడం సుఖం ని సంతోషాన్ని ఇస్తుంది, అది బాధలోనైనా సరే. మనం చేసే శ్రమయే మనకి సరైన ఫలితం ఇస్తుంది. శ్రమ లేకుండా వచ్చిన ఏది అయినను సరే క్కువ కాలం నిలువదు.
కనుక, ఎదుట వారిని గౌరవించండి. వారితో మిత్రులు ఉండండి. శత్రుత్వం వినాశనాన్ని తప్ప శాంతిని ఎప్పుడు ఇవ్వదు.
Learn more :
1) మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.
https://brainly.in/question/14590444
2) 1) 1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
3) భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
4) సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469