India Languages, asked by kashishbajpai31, 1 year ago

యజమానుల నిర్బంధంలో, సర్కస్లో పక్షులు, జంతువులు పడే
-బాధలను గురించి తెలుసుకొని ఒక నివేదిక రాయండి. తరగతిలో
ప్రదర్శించండి.​

Answers

Answered by UsmanSant
24

● యజమానుల నిర్బంధంలో ఈ రోజుల్లో సర్కస్ లో జంతువులు ఎన్నో విధాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

● అందులో ముఖ్యమైనవి అవి వాటి స్వేచ్ఛను కోల్పోతున్నాయి.

● వాటి ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు రావటంతో అవి ఎన్నో రకాల వ్యాధులకి లోనవుతున్నాయి.

● అంతేగాక సూచి శుభ్రం లేనిచోట్ల వాటిని ఉంచటంతో కూడా వాటికి ఎన్నో రకముల వ్యాధులకు సంక్రమిస్తున్నాయి.

● తీవ్రమైన పని ఒత్తిడితో ను యజమానుల ఇబ్బందుల తోనూ అవి ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నాయి.

● కావున సాధ్యమైనంత త్వరలో మనమందరం నడుంకట్టి వాటి స్వేచ్ఛకు మూలంగా పోరాటం చేద్దాం

Similar questions