గ్రంథాలయాల వలన ఉపయోగాలు తెల్పండి.
Answers
heya buddy!!
విద్య ఒక నిరంతర ప్రక్రియ. తల్లి ఒడిలో కూర్చొని మాట లు నేర్చుకోవడం మొదలుకొని మనిషి మరణించేదాకా ఏదో ఒక అంశాన్ని తెలుసుకుంటూనే ఉంటాడు, అభ్యసిస్తూనే ఉంటాడు. జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉంటాడు. ఈ జ్ఞాన సముపార్జనకు ప్రధానమైన మార్గం గ్రం థాలయం. ఇదొక సార్వజనీన శాశ్వత స్వయంశిక్షణ సాధనం. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించే ఏకైక మందిరం. అందుకే గ్రంథాలయాన్ని ఎలాంటి ప్రతిఫలం కోరకుండా సేవ చేసే సంస్థ అంటారు. గ్రంథాలయ ఉపయోగం మనకున్న ధనసంపదను బట్టి గాక, దాన్ని మనం ఉపయోగించుకోగల శక్తిని బట్టి నిర్ణయమవుతుంది అంటారు పద్మశ్రీ షియా లి రామామృత రంగనాథన్
Answer:

Hey Mate Hope it's help you..♡♡♡