English, asked by bhaskaruday632, 10 months ago

అడవుల ప్రయోజనాలు వ్యాసము​

Answers

Answered by muralimandakuriti07
1

Answer:

మన ఆరోగ్యం బాగొడాని కి కారణం చెట్లు.ఆవే కనుక లేకుంటే మనం ఆరోగ్యం గా లేదా ఆనందం గా ఉండలేం. ఆడవుల వల్ల మనకు చాలా ప్రయజనం వుంది. ఆదవుల వల్ల మనకు మాతరం మే ప్రయోజనం కాదు, ఎన్నో జీవరాలకు కూడా ప్రయోజనం వుంది. మనకు ఎన్నో మందులు కూడా వస్తున్నాయి. ఆడవులలో ఎన్నో వన ములీకలు కూడా వుంటాయి.మనం పీల్చే గాలి కూడా ఆ చెట్లు ఇస్తు నాయ్.

Explanation:

కాబట్టి అడవులను రక్షేదం,మన బవేషతు ను కూడా రాక్షేదం.

Similar questions