India Languages, asked by nagalakshmi80803, 11 months ago

వాతావరణ శాఖాధికారి మీ పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారిని మీరు ఏమి
ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి. (10queations)​

Answers

Answered by SteffiPaul
9

వాతావరణ శాఖాధికారి పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తునపుడు వారిని ఈ ప్రశ్నలు అడగవచ్చు.

1. ఈ మద్య కాలంలో వాతావరణలో వచ్చే మార్పులకు గల కారలాలేమిటి?

2. ఈ ఏడాది వర్షపాతం నమోదు ఎంత?

3. ఉష్ణోగ్రత ఎందుకని పెరుగుతూ ఉంది?

4. పావురాలు ఒక్కో ఏడాదికి వాతావరణలోని మారుపుల వలనే అంటుంటారు. దీని పైన మీ స్పందన ఏంటి?

5. మీరోజూవారి పని ఏమిటి?

6. ఒషనోగ్రత ఎలా నమోదు చేస్తారు?

7. వాతావరణ నిలకడగా లెదు ఎందుకు?

8. వరదలకు గల కారలాలేమిటి?

9. చెట్లకి వాతావరణానికి సంబంధం ఏమిటి?

10. నీటిశాతం తగ్గిపోతోంది ఎందుకని?

Similar questions