India Languages, asked by virat10, 1 year ago

దర్మమం అన్నిటికి మేలు కలిగించేలా ఉండాలి. ఎందుకు

Answers

Answered by HappiestWriter012
9
ధర్మము అనగా న్యాయం . న్యాయం అందరికి మేలు చేయాలి . అప్పుడే దాని ధర్మము అంటారు. ప్రతి ఒక్కరికీ హితము చేయగల దాన్ని ధర్మము అని చెప్పవచ్చు
Answered by swapnil756
2
హలో ఫ్రెండ్
_____________________________________________________________

మన జీవితంలో అన్నింటికీ ముఖ్యమైనది ఎందుకంటే ప్రతిదీ అంతా మంచిది

_____________________________________________________________

అది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము
Similar questions