India Languages, asked by ksaikiran1910, 11 months ago

మ॥ తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జలలాముండనువాని పీచమడచన్ సాగించే యుద్ధమ్ము ! బ్లీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్ ! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్​

Answers

Answered by Shreenal12
4

Answer:

Hey mate

Explanation:

please write it in English so that we can understand it

Answered by manojacheekurthi05
2

Answer:

ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తిబట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగాయుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలోఇంద్రధనుస్సుల 108 ^ 6 సయ్యాటలాడాయి.

Answered by manojacheekurthi05
1

Answer:

ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తిబట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగాయుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలోఇంద్రధనుస్సుల 108 ^ 6 సయ్యాటలాడాయి.

Similar questions