India Languages, asked by HARIV333, 11 months ago


కీర్తిని సంపాదించాలంటే ఏం చేయాలి?​

Answers

Answered by paramesh31
3

మంచి పనులు చేయాలి.అందరితొ మంచి నడవడికతొ నడుచుకోవాలి. అందరికి మంచి పనులలొ సహయపడాలి.

Similar questions