India Languages, asked by dronamrajujyothi81, 11 months ago

.
.
ఈ క్రింది గద్యాన్ని చదివి యివ్వబడిన పదాలు ఏ భాషాభాగమో రాయండి.




ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజూ ఒక
బంగారు గుడ్డు పెట్టేది , ఆ బంగారు గుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ
ఉండేవాడు.
కానీ కొంతకాలం గడచిన తరవాత వాడి కి చుట్టు ప్రక్కల ఉండే ధనవంతుల్లో కెల్లా గొప్ప
ధనవంతుడు కావాలనే కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది ."ఈ బాతు
రోజూ ఒక గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను
ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు గదా!దాని కడుపు కోసేసి ఆ గుడ్లన్నీ
తీసేసుకుంటాను" అని అనుకున్నాడు.
ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు.
లోపల ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్తా చచ్చిపోయింది. చక్కగా రోజుకో గుడ్డు
తీసుకుని ఉంటే ఎంత బాగుండేది? ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా! అని విచారించ
సాగాడు.
రైతు:
- 2 - నేను :
MORE
SUCCE
0
a
TH
AINADA
HOT
N - - - -
కానీ:
-
బాతు.
-
ఆ చూసాడు.
-
10.

11.
ఇప్పుడు :--
12 అనుకున్నాడు :
13. ఆలోచన
14. కడుపు:-
15. వచ్చింది :​

Answers

Answered by rsponnaluri
0

Answer:

it a primary english story which we learn in pre school

telugu loo బాతు బంగారు గుడ్డు

hope u like it

Attachments:
Similar questions