| ఈ క్రింది విద్యాన్ని చదివి యివ్వబడిన పదాలు ఏ భాషాభాగమో రాయండి.
ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక
బంగారు గుడ్డు పెట్టేది . ఆ బంగారు గుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ
ఉండేవాడు.
కానీ కొంతకాలం గడచిన తరవాత వాడికి చుట్టు ప్రక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప
ధనవంతుడు కావాలనే కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది . ఈ బాతు
రోజూ ఒక గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను
ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు గదా దాని కడుపు కోసేసి ఆ గుడ్లన్నీ
తీసేసుకుంటాను" అని అనుకున్నాడు.
ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు.
లోపల ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్తా చచ్చిపోయింది. చక్కగా రోజుకో గుడ్డు
తీసుకుని ఉంటే ఎంత బాగుండేది? ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా! అని విచారించ
సాగాడు.
1. రైతు:-
2 నేను:-
3.అది :
4.కానీ:
5.కొంత:
6. బాతు:
7. గొప్ప:
8.చూసాడు:
9.కత్తి :-
10.ఆ:
11. ఇప్పుడు:
12 అనుకున్నాడు:
13.ఆలోచన:
14. కడుపు:
15. వచ్చింది :
Answers
Answered by
0
Answer:
i will say it in English please convert them into telugu
1.noun
2.pronoun
3.pronoun
4.conjunction
5.adjective
6.noun
7.adjective
8.verb
9.noun
10.pronoun
11.pronoun
12.verb
13.verb
14noun
15.verb
Answered by
2
Answer:
నీ ప్రశ్నకు సమాధానం:
- నామవాచకం
- సర్వనామము
- సర్వనామం
- విభక్తి
- అవ్యయం
- నామవాచకము
- విశేషణం
- క్రియ
- నామవాకము
- అవ్యయం
- సర్వనామం
- క్రియ
- క్రియ
- నామాచకము
- క్రియ
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను..❣️❣️
Similar questions