వ్యాసుని తల్లిదండ్రులు యెవ్వరు
Answers
వయసుకి తల్లిదండ్రులు
తల్లి - సత్యవతి
తండ్రి - పరశారుడు
hope u like it..
వ్యాసుని తల్లిదండ్రులు పరాశర, సత్యవతి .
భారతం నుండి మరికొన్ని కఠిన ప్రశ్నలు
1. సర్పయాగం చేసినవాడు జనమేజయ మహారాజు.
2. అభిమన్యుని కొడుకు పరీక్షితుడు.
3. సూర్యుని రథసారథి అరుణుడు.
4. గరుత్మంతుని తండ్రి కశ్యప ప్రజాపతి.
5. అశ్వత్థామ తల్లి పేరు కృపి.
6. శుక్రాచార్యుని అల్లుడు యయాతి.
7. దుష్యంతుని తల్లిదండ్రులు రత్నప్రభ మహారాజు, లీలన.
8. భరతుని మరోపేరు సర్వదమన.
9. భీష్ముని మరోపేరు దేవ వ్రతుడు, గాంగేయుడు.
10. పాండురాజు నాన్నమ్మ గంగ, సత్యవతి.
11. గాంధారి తండ్రి పేరు సుబల మహారాజు
12. కుంతీదేవి అన్నయ్య వసుదేవుడు.
13. వసుసేనుడు కర్ణుడి కొడుకు.
14. ద్రోణాచార్యుని గురువులు పరశురాముడు.
15. ఏకలవ్యుని తండ్రి పేరు హిరణ్యధన్వుడు.
16. కమలపాలిక హిడింబి.
17. యాజ్ఞసేని సోదరుడు దృష్టద్యుమ్నుడు.
18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు ప్రతివింధ్యుడు.
19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి కౌరవ్యుడు.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు.
brainly.in/question/16385980
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469