India Languages, asked by Bhawnadhingra3818, 9 months ago

ఇంట్లో కూర్చుని బోరు కొడుతోందా? ఐతే ఇక్కడ ఇంగ్లీషులో ఇచ్చిన వాటికి సరైన తెలుగు పేర్లు వ్రాయండి. గమనిక : అన్నీ ఆడవాళ్ళ పేర్లే రావాలి
Eg: Daily = Nitya
(1) Line =
(2) Dot =
(3) Flower =
(4) Reflection =
(5) Evening =
(6) White =
(7) New =
(8) Honey=
(9) Light =
(10) Nature =
(11) Peace =
(12) Gold =
(13) Dream =
(14) Progress =
(15) Night =
(16) Sun =
(17) Rays =
(18) Earth =
(19) Map =
(20) Happy =
(21) Wealth =
(22) Water =
(23) Knowledge =
(24) Lamp =
(25) Inspiration = తెలుగు లో వ్రాయండి.

Answers

Answered by UsmanSant
0

ఇంగ్లీష్ లో తెలుపబడినా అంమాయి పెర్లు తెలుగులొ:

(1) Line = గీత

(2) Dot = చుక్క

(3) Flower = కుసుమ , పుష్ప

(4) Reflection = ప్రక్రియ

(5) Evening = సంధ్య

(6) White = శ్వేత

(7) New = నూతన

(8) Honey = మధురిమ

(9) Light = క్రంతి

(10) Nature = ప్రకృతి

(11) Peace = శంతి

(12) Gold = స్వర్ణ

(13) Dream = స్వప్న

(14) Progress = ప్రతిపని

(15) Night = కాలి

(16) Sun = భాను

(17) Rays = క్రంతి

(18) Earth = ధరని, వసుధ

(19) Map = రూపిని

(20) Happy = సంతోషి

(21) Wealth = లక్ష్మి

(22) Water = జలజ

(23) Knowledge = ఙణ

(24) Lamp = జ్యోతి

(25) Inspiration = ప్రేరణ

Answered by PADMINI
0

ఇంగ్లీషులో ఇచ్చిన వాటికి సరైన తెలుగు పేర్లు. అన్నీ ఆడవాళ్ళ పేర్లే.

(1) Line =  గీత

(2) Dot =  చుక్క

(3) Flower = పుష్ప

(4) Reflection =  ప్రతిబింబ

(5) Evening =  సంధ్య

(6) White =  శ్వేత

(7) New =  నూతన

(8) Honey = మాధురి

(9) Light =  జ్యోతి

(10) Nature =  ప్రకృతి

(11) Peace =  శాంతి

(12) Gold =  కనకం, సువర్ణ

(13) Dream =  స్వప్న

(14) Progress =  ప్రగతి  

(15) Night =  నిశి

(16) Sun =  సూర్యశ్రీ

(17) Rays =  కిరణ్మయి

(18) Earth =  వసుధ, ధరణి

(19) Map =  రూపిని

(20) Happy =  ఆనంది, సంతోషి

(21) Wealth = లక్ష్మి, ఐశ్వర్య, సిరి,

(22) Water =  జలధి

(23) Knowledge =  ప్రజ్ఞ,

(24) Lamp = దీపిక, దీపాలి

(25) Inspiration = ప్రేరణ, స్ఫూర్తి

Know More Telugu Quizzes:

సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

Telugu saamethalu kanipettandi.

brainly.in/question/16442520

Similar questions