పర్యాయపదాలను రాయండి.
దేవాలయం-
నయనం
దళాలు-
కూపి
Answers
Answered by
4
దేవాలయం = ఆలయం, గుడి, కోవెల , మందిరం
నయనం = కన్ను ,అక్షి , చక్షువు
దళాలు = ఆకులు, పత్రాలు
కూపి= విషయాన్ని రాబట్టడం
hope it helps!!
Similar questions