మాన ప్రతిస్పందన
కింది అపరిచిత పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరికీయదా!
విశ్వదాభిరామ వినురవేమ!
1) తేనెటీగ తేనెను ఎవరికి యిస్తున్నది?
Answers
Answered by
0
Explanation:
వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు.
వేమన శతకం
VEmana text.jpg
కవి పేరు
వేమన
వ్రాయబడిన సంవత్సరం
సుమారు 1652 - 1730 మధ్య కాలము
దేశం
భారత దేశము
భాష
తెలుగు
మకుటం
విశ్వదాభిరామ వినురవేమ
విషయము(లు)
లోక నీతులు. సామాజిక చైతన్యం
పద్యం/గద్యం
పద్యములు
ఛందస్సు
ఆటవెలది పద్యములు
మొత్తం పద్యముల సంఖ్య
100 కి పైగా
అంతర్జాలం లో
వికీసోర్సు లో వేమన శతకం
శతకం లక్షణం
సామాజిక చైతన్యం
Answered by
3
Answer:
తేనిటీగ తాను కుడ బెట్టిన తేనను వేరి ఎవరికో ఇస్తుంది.
Explanation:
I hope it will help you
Similar questions