దుష్యంతుని తల్లిదండ్రులు ఎవరు
Answers
Answered by
11
ఇలినా, రథాంతరుల పుత్రుడు దుష్యంతుడు.
- దుష్యంతుడు హస్తినాపురానికి రాజు మరియు కురువంశ పూర్వీకుడు.
- దుష్యంతుడు వేటకు వెళ్తున్న సమయంలో కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. శకుంతలను చూసి ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు.
- శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు
brainly.in/question/16442994
Similar questions