India Languages, asked by shashipriyachintha07, 11 months ago

‍♀️ ఈ పని చేయండి కాసేపు టైంపాస్ *ప్రత్యెక మెదడుకు మేత*

ఒకటే పదం, రెండు అర్థాలు ఇస్తుంది. కింద ఇచ్చిన రెండు విషయాలనూ కలుపుతుంది. గుర్తించండి.

1) పెన్సిల్ కంపెనీ & శివుడి మరో రూపం
2) ఆంగ్ల రాశి & ఒక జబ్బు
3) సబ్బు & సంగీత వాద్య పరికరం
4) కారు & రామ భక్తుడు
5) సెల్ ఫోన్ & పండు
6) బూట్లు & భూగర్భ రైల్
7) చేతి గడియారం & దేశ పౌరుడు
8) మంచి నీరు & కొండల వరుస
9) చెట్టు & పళ్ళ పేస్టు
10) చారిత్రాత్మక కట్టడం & టీ

Answers

Answered by poojan
0

కింద ఇచ్చిన రెండు విషయాలనూ కలుపు పదం:

1) పెన్సిల్ కంపెనీ & శివుడి మరో రూపం  : నటరాజ్ (Natraj)

2) ఆంగ్ల రాశి & ఒక జబ్బు  :  కాన్సర్   (Cancer)

3) సబ్బు & సంగీత వాద్య పరికరం  : సంతూర్ (Santoor)

4) కారు & రామ భక్తుడు  : మారుతి (Maruti)

5) సెల్ ఫోన్ & పండు  : ఆపిల్ / బ్లూ బెర్రీ (Apple / Blue Berry)

6) బూట్లు & భూగర్భ రైల్  :  మెట్రో (Metro)

7) చేతి గడియారం & దేశ పౌరుడు  : సిటిజెన్ (Citizen)

8) మంచి నీరు & కొండల వరుస  : హిమాలయాస్ (Himalayas)

9) చెట్టు & పళ్ళ పేస్టు  : బబూల్ (Babul)

10) చారిత్రాత్మక కట్టడం & టీ : తాజ్ మహల్ (Taj Mahal)

Learn more :

1. వీరి తల్లుల పేర్లు చెప్పగలరా ?

brainly.in/question/17316211

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Answered by Anonymous
1

Explanation:

sorry I can't undarstan your question

Similar questions