India Languages, asked by hrushikaN, 10 months ago

ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?​

Answers

Answered by poojan
11

ద్విత్వాక్షరాలు :

ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు  చేరిస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది. వాటినే ద్విత్వాలు అని అంటారు.  

ఉదాహరణలు :

క్క, గ్గి , జ్జ, ద్ద, ప్ప, య్య  ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.  

పదాలలో ద్విత్వాలు :

1) అక్క  

2) అన్న  

3) పల్లె  

4) అయ్యప్ప  

సంయుక్తాక్షరాలు :

ఒకవేళ ఒక హల్లుకి వేరే హల్లు యొక్క ఒత్తు వస్తే దానిని సంయుక్తాక్షరం అని అంటారు.  

ఉదాహరణలు :

భ్య, ర్క, జ్ర , ద్య , మ్య

Learn more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

https://brainly.in/question/16599520

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

https://brainly.in/question/14672033

4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలు

https://brainly.in/question/16761078

Similar questions