మశికము అంటే అర్థం ఏమిటని ప్రశ్నించారుఏమిటి
Answers
మశకం అంటే దోమ అని అర్థం.
మరికొన్ని అటువంటి పదాలు, వాటి అర్ధాలు ఇక్కడ నేర్చుకోండి :
1. పిపీలికము - చీమ
2. ఉరగము - పాము
3. మార్జాలము - పిల్లి
4. శునకము - కుక్క
5. వృషభము - ఎద్దు
6. మహిషము - దున్నపోతు
7. శార్దూలము - పులి
8.మత్తేభము - ఏనుగు
9.మకరము - మొసలి
10.మర్కటము - కోతి
11. వాయసము - కాకి
12. మూషికము - ఎలుక
13.జంబుకము - నక్క
14. వృకము - తోడేలు
15.తురగము - గుర్రము
16. గార్ధభము - గాడిద
17. వరాహము - పంది
18.పన్నగము - పాము
19. కుక్కుటము - కోడిపుంజు
20. బకము - కొంగ
21. ఉష్ట్రము - ఒంటె
22. శుకము - చిలుక
23. పికము - కోయిల
24.శలభము - ఏనుగు
25. కీటకము - పురుగు
26. మత్స్యము - చేప
27. హరిణము - జింక
28. మత్కుణము - నల్లి
29. మయూరము - నెమలి
30.కూర్మము - తాబేలు
31. మకుటము - కిరీటం
32. మకరందము - తేనె
33. వానరము - కోతి
34. వావురము - కాకి
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469