Geography, asked by divyasreereddy, 11 months ago

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎంటి

Answers

Answered by dharmesh967
0

Answer:

amaravathi.

Explanation:

this is ur answer

Answered by Anonymous
3

అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది.[6]. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి అక్కడనుండి పరిపాలన మొదలైంది.[ సచివాలయం, హైకోర్టు పనికూడా అమరావతినుండే జరుగుతున్నది. నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నా, 2020 నాటికి నగరం ఒక రూపు సంతరించుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిని కేవలం శాసన రాజధానిగా మార్చే ప్రతిపాదన వివాదాలకు దారితీసింది.

క్రీస్తు పూర్వం 1వ శతాభ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాభ్ధం వరకు భారతదేశంలో దాదాపు 60 శాతాన్ని (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను) పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని అయిన ధరణికోట ఈ ప్రాంతం లోనేవున్నది

HOPE IT HELPED ✌️❤️

HAVE A NICE DAY

:)

Similar questions
Math, 1 year ago