పిపీలికము అంటే అర్థం ఏమిటి
Answers
Answered by
0
పిపీలికము అంటే అర్థం ఏమిటి?
జవాబు:
పిపీలికము అంటే చీమ అని అర్ధం.
మరికొన్ని పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు:
1.పిపీలికము = చీమ
2. మశికము = దోమ
3. మార్జాలము = పిల్లి
4. శునకము = కుక్క
5. వృషభము = ఎద్దు
6. మహిషము = దున్నపోతు
7. శార్దూలము = పులి
8.మత్తేభము = ఏనుగు
9.మకరము = మొసలి
10.మర్కటము = కోతి
11. వాయసము = కాకి
12. మూషికము = ఎలుక
13.జంబుకము = నక్క
14. వృకము = తొడలు
15.తురగము = గుఱ్ఱము
Similar questions
History,
4 months ago
Math,
4 months ago
English,
9 months ago
Business Studies,
11 months ago
Social Sciences,
11 months ago
Math,
11 months ago