India Languages, asked by maruti19vemuri, 11 months ago


అత్యంత సంధి పదాలు విడదీసి సంధి పేరు రాయండి​

Answers

Answered by smali9618
6

Answer:

ati plus anta guna sandi

Answered by zumba12
1

అత్యంత= అతి + అంత - గుణ సంధి.

Explanation:

  • గుణములు అనగా ''ఏ, ఓ, అర్‌"లు. ''ఇ, ఉ, ఋ"ల స్థానంలో ఇవి వస్తాయి కాబట్టి దీన్ని గుణసంధి అంటారు.
  • గుణ సంధి: అకారమునకు (ఇ/ఉ/ఋ) పరంబగునపుడు క్రమముగా (ఏ/ఓ/ఆర్)గా ఆదేశమగును.

#SPJ3

Similar questions