India Languages, asked by lucky77480, 11 months ago

ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు
వ్రాయుము​

Answers

Answered by poojan
5

ఉపమాలంకారం : (Simile)

లక్షణం :

ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెపితే, ఆ అలంకారాన్ని  ఉపమాలంకారం అని అంటారు. అంటే ఇక్కడ ఉపమేయంతో  ఉపమానాన్ని పోల్చుతాము.

ఉపమేయం: దేని గురించి చెప్తున్నాము?

ఉపమానం: దేనితో పోలుస్తున్నాము?

సమానధర్మం: రెండింటికీ మధ్య పోలిక ఏమిటి?

ఉపమావాచకం: ఏ పదాన్ని వాడి ఈ రెండింటికీ మధ్య పోలికను చెప్తున్నాము ?

ఉదాహరణలు :

1) ఆమె ముఖం చంద్రునివలె ఉంది.

ఇక్కడ ఆ స్త్రీ ముఖాన్ని చంద్రబింబం తో పోల్చుతున్నాము కాబట్టి, ఇది ఉపమాలంకారము.  

2) జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.  

ఇక్కడ అతడు ఆమె రాకకు వేచిన విధానాన్ని ఆకాశం జాబిలి రాకకై వెచ్చిస్తున్నట్టుగా పోల్చాడు.

Learn more :

1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...

brainly.in/question/19249131

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...

brainly.in/question/17782318

Answered by pallavi12111
4

Answer:

1) దివ్యశ్రీ నదివలె ప్రశాంతంగా ఉంటుంది

2)

Similar questions