చంపకమాల గణాలపేర్లు రాయండి
Answers
Answered by
2
Answer:
here your answer
✌️☺️
- ఈ పద్య ఛందస్సుకే సరసీ అనే ఇతర నామము కూడా కలదు.
- వృత్తం రకానికి చెందినది
- ప్రకృతి ఛందమునకు చెందిన 711600 వ వృత్తము.
- 21 అక్షరములు ఉండును.
- 28 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I I I - I U I - U I I - I U I - I U I - I U I - U I U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు న , జ , భ , జ , జ , జ , ర గణములుండును.
Answered by
2
Answer:
these are the ghanala Peru in champakamala
Explanation:
Na, Ja,ba, ja,ja. ra
Similar questions