నికుంభిలా అభిచార హోమం చేసినది ఎవరు ?
ఇది రామాయణం లోని ప్రశ్న
Answers
Answered by
1
నికుంభిలా అభిచార హోమం చేసినది ఇంద్రజిత్తు.
Explanation :
- ఇంద్రజిత్తు రామలక్ష్మణ సంహారం కోసం నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు.
- ఇది రామాయణం లోని ఆరవ కావ్యమైన యుద్ధకాండ లో చెప్పబడింది.
- యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా ఎవరు ఆపగలరో వారిచేతులోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు చెప్తాడు.
- వానరసేన యుద్ధానికి వస్తుంది. కోపగ్రహుడైన ఇంద్రజిత్తు యాగాన్ని ఆపి, విభీషణుడిని నిందిస్తూ, లక్ష్మణుడిపై యుద్ధానికి వస్తాడు.
- అప్పుడు లక్ష్మణుడు మహేశ్వరాస్త్రాన్ని సంధించి "ఇక్ష్వాకు వంశీయుడు రాముడు ధర్మస్వరూపుడూ, సత్యవ్రతుడూ అయితే ఈ మహేశ్వరాస్త్రం ఇంద్రజిత్తును వధించుగాక" అని అంటూ అస్త్రాన్ని వదులగా, ఇంద్రజిత్తు తల తెగిపడి చనిపోతాడు.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
Similar questions