Environmental Sciences, asked by srikotavinay, 11 months ago

ఒక మనిషి పేరు+ ఒక వస్త్రం పేరు+ఒక పక్షి పేరు
కలిస్తే ఒక కీటకం పేరు వస్తుంది..?​

Answers

Answered by mysticd
37

ఒక మనిషి పేరు+ ఒక వస్త్రం పేరు+ఒక పక్షి పేరు

కలిస్తే ఒక కీటకం పేరు వస్తుంది..?

 \green { సీతాకోకచిలుక }

 ఒక మనిషి పేరు = సీత  \\ఒక వస్త్రం పేరు = కోక \\ఒక పక్షి పేరు= చిలుక

•••♪

Answered by poojan
15

ఆ కీటకం పేరు సీతాకోకచిలుక (Butterfly)

Explanation :

  • ఒక అమ్మాయి పేరు 'సీత' (Seeta)

  • ఒక వస్త్రం పేరు 'కోక' (Robe)

  • ఒక పక్షి పేరు 'చిలుక' (Parrot)

  • ఈ మూడు పదాలను కలిపితే వచ్చు పేరు 'సీత' + 'కోక' + 'చిలుక' = సీతాకోకచిలుక. అది ఒక కీటకం.

Learn more :

1) భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

2) సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions