India Languages, asked by luckypriya077, 10 months ago

కుందాడుట సొంత వాక్యము​

Answers

Answered by poojan
1

కుందాడుట:

అర్ధాలు :

1) బాధ పెట్టినట్లు మాట్లాడటం.

2) హించేవాడు.

సొంతవాక్యాలు :

1) గురువులను, ఉపాధ్యాయులను కుందాడుట శ్రేయస్కరం కాదు.

2) కుందాడుట నేర్చినవాడు సంస్కారహీనుడుగా ముదిరింపబడుతాడు.

3) కుందాడుట చేస్తే నీవు జీవితం అనే ఆటలో ఓడిపోవుట తధ్యం.  

4) ఇతరులను కుందాడుట వలన మంచి సంబంధాలను కోల్పోతాము.

Learn more :

1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...

https://brainly.in/question/19249131

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...

brainly.in/question/17782318

Answered by BandagondaRadhika
1

Answer:

నన్ను మా అక్క ఎప్పుడూ కుందాడుట చెస్తుంది

Explanation:

తషథడ

Similar questions