మీ పాఠశాల మిత్రలకు దూరంగా ఇన్ని రోజులు
సమయాన్ని గడిపారు కదా! ఈ విషయంపై మీ
అభిప్రాయం ఏమిటి? ఎవరైనా ఒక స్నేహితునికి ..
లేఖలో ఈ విషయాలను తెలియజేయండి.
Answers
Answered by
4
Answer:
జీవించే మూర్ఖులనీ భావిస్తూ ఉంటారు. జ్యోతిష్కులు కూడా సైంటిస్టుల్ని కళ్ళముందు కనపడుతున్న సత్యాన్ని చూడలేని గుడ్డివాళ్ళనీ, ఉద్దేశ్యపూర్వకంగా నిజాల్ని వక్రీకరిస్తారనీ, జ్యోతిషం లాంటి ఖచ్చితమైన శాస్త్రాన్ని కూడా అవగాహన చేసుకోలేని మూర్ఖులనీ భావిస్తూ ఉంటారు. జ్యోతిష్కుల్లో అత్యధికులు భౌతికవాదాన్ని నిరాకరిస్తారు. అధిభౌతికమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉంటారు – అంటే పునర్జన్మ, కర్మ మొదలైన విషయాల్ని నమ్ముతారు. భౌతికం కాని ఏదో ఒకానొక శక్తి ద్వారా గ్రహాలు జీవుల్ని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతారు. సహజంగానే భౌతికవాదులు ఈ విధమైన నమ్మకాల్ని నిరాకరిస్తారు. అందుచేత వీళ్ళ ఘర్షణ చాలా మటుకు రెండు విభిన్న దృక్పథాల మధ్య సంఘర్షణగా కనిపిస్తూ ఉంటుంది.
Similar questions