India Languages, asked by YATHIN017, 10 months ago

*తెలుగు పదవినోదం* ఈ క్రింద ఇవ్వబడ్డ పదాలన్నీ *'ఆ'* తో మొదలయ్యి *'ము'* తో అంతమవుతాయి. వాటి అర్థాలు క్రింద ఇవ్వబడ్డాయి. అంతే కాదు.. అన్ని నాలుగు అక్షరాల పదాలే. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం. 1. సంపాదన 2. పర్ణశాల 3. తోట 4. ధ్వని, అరుపు 5. మొదటిది 6. ఆజ్ఞ 7. రూపం 8. తద్దినము 9. గుడి 10. వాడుక ,పద్ధతి 11. ఇల్లు 12. అడ్డంకి 13. రాక 14. మిన్ను 15. ఏడుపు 16.ఓ దిక్కు 17. పీట 18. వింత 19. కోపము 20. రాబడి 21.గొప్పతనము 22.తృప్తి, తనివి 23.ఒక తైలము 24.శస్త్రము 25.పరితాపము 26.అరోగ భావము 27.జాగు 28.చుట్టుకొనబడినది 29.అంటు 30.అండ 31.ఓ నెల 32.సభ 33.పిలుపు 34.అభినయ విశేషణం 35.భోజనము 36.అతిథిసత్కారము

Answers

Answered by srutimarndi688
3

హే దయచేసి దీనిని ఆంగ్లంలోకి అనువదించండి ...

Similar questions