India Languages, asked by lalitsaraswat5391, 9 months ago

నీకు ఏ కాలం అంటే ఇష్టం ఎందుకు

Answers

Answered by durgaraokonda20
6

నాకు వర్షాకాలం అంటే ఇష్టం ,ఎందుకు అంటే ఎక్కవ వర్షం పడితే క్లాస్ లు జరగవు .friends అందరూ క్లాస్ లొనే ఉంటారు ఫుల్ ఎంజాయ్.మా ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది వర్షం పడితే

Similar questions