India Languages, asked by dvskprasad23, 10 months ago



"కోపం తగ్గించుకోవడం మంచిది” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.

Answers

Answered by Anonymous
32

(పియమైన మిత్రునికి,

రాయినది నీ మిత్రురాలు నీవు బాగున్నావా, నేను అయితే బాగున్నాను. ఈ లేఖ రాయటానికి గల కారణం నీవు కొంచం "కోపం తగ్గించుకోవడం మంచిది”.ఈ రోజులలో కోపం, దుడుకుగా ఉండడము అసలు మంచి పదతి కాదు. అందు వలన నీవు కొంచం సరిగా అర్థం చేసుకోని మెలగు.

ఇటు౩

నీ మిత్రురాలు

..........................

చిరునామా :

........

...........

hope this answer helps u if yes then follow me

Similar questions