శనైశ్చరుని తల్లి పేరు
Answers
Answered by
0
శనైశ్చరుని తల్లి పేరు?
Answer:
శనైశ్చరుని తల్లి పేరు ఛాయాదేవి
శనీశ్వరుడు తండ్రి పేరు సూర్యభగవానుడు, తల్లి పేరు ఛాయాదేవి.
శనీశ్వరునికి మనుసావర్ణుడు మరియు తపతి అను సోదరసోదరీమణులు ఉన్నారు.
లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవితో శనీశ్వరుడు వివాహం జరుగును.
Know More:
*తల్లుల* *పేర్లు* *చెప్పండి* .
1.శ్రీరాముని తల్లి?
https://brainly.in/question/17375322
Similar questions