India Languages, asked by haymanhtet454, 11 months ago

క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ
పదాలు గుర్తించండి.
తమ్ముడు అన్నకు ఉత్తరం రాశాడు.
(అ) లేఖ, ఆకు (ఆ)
జాబు, టెక్క
(ఇ) లేఖ, జాబు (ఈ) చీటి, పత్రం​

Answers

Answered by immadisettysukanya
6

Answer: లేఖ , జాబు (ఇ)

Explanation:

ఉత్తర ము అనగా లేఖ జాబు మరియు ఆంగ్లము లో Letter అంటరు

Similar questions