India Languages, asked by arjunkotagiri, 10 months ago

కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
శ్రీమన్నారయణుని నిరంతరు స్మరించే నారదమహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
నారదుడు తపస్వి, వాక్చతురులలో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారినదిగాకు (జిజ్ఞాసే విజ్ఞానానికి
మూలం). ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి అపదలు చుట్టుముట్టినా తొణకని వాడు, ధర్మం
తెలిసినవాడు. ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసే వాడు,
వీరుడు, భీముడు, అసూయలేని వాడు, అందమున్నవాడు... ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ
లోకంలో ఉన్నాడా? అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. 'మహాముని. ఇన్ని లక్షణాలు
ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ, నీవు తెలిపిన విష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు
శ్రీరాముడని తెలిపాడు.
రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి
లోకానికి వెళ్ళిపోయాడు.
ప్రశ్నలు
31. నారద మహర్షి నిరంతరం ఎవరిని స్మరించేవాడు?
32. జిజ్ఞాస దేనికి మూలం?
33. పై గద్యలలో ఎవరెవరికి మధ్య సంభాషణ జరిగింది?
34. రామాయణ గాధను సంక్షిప్తంగా ఎవరు, ఎవరికి వినిపించారు?
35. పై గద్యానికి శీర్షికను నిర్ణయించండి.​

Answers

Answered by Anonymous
3

1.sriman Narayana

2.gignaysa vignananiki mulam

3.naradhudu mariyu valmiki madhya

4.naradhadu valmiki ki vinipinchadu

5.ramudi charitra perfect shershika....

hope it helps....

Answered by PURNA9239
2

Answer:

HOPE IT WILL HELP YOU......

Attachments:
Similar questions