World Languages, asked by Ananththor, 10 months ago

వివేక హీనుడు విగ్రహ వాక్యాన్ని​

Answers

Answered by poojan
8

వివేకహీనుడు:

విగ్రహావాక్యం : వివేకం చేత హీనుడు

సమాసం : తృతీయా తత్పురుష సమాసం  

తత్పురుష సమాసం :

సమాసంలోని ఉత్తర పదానికి అధిక ప్రాధాన్యమిస్తే అది తత్పురుష సమాసం అవుతుంది.  

ఇది ఏ విభక్తితో కలిస్తే ఆ తత్పురుష సమాసం అవుతుంది.

Explanation :

  • పైన ఇచ్చిన సమాసం 'చేత' అనే విభక్తి తో కలిసింది.  

  • చేతన్, చేన్, తోడన్, తోన్  : తృతీయా విభక్తులు.  

  • చేత అనే పదం తృతీయా విభక్తికి సంబంధించింది కాబట్టి, ఇది తృతీయా తత్పురుష సమాసం.  

మరిన్ని ఉదాహరణలు :

1. శస్త్ర చికిత్స = శాస్త్రంతో చికిత్స

2. కనకాభిషేకం = కనకంతో అభిషేకం  

Learn more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

brainly.in/question/16599520

2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?​

brainly.in/question/16406317

3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

brainly.in/question/14672033

4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలు

brainly.in/question/16761078

Similar questions