దేవాలయం ఏ సంధి?వివరణ తెలియజేయండి?
Answers
Answered by
1
Answer:
savarna dheerga sandhi
Answered by
0
Answer:
దేవ+ఆలయం = దేవాలయం సవర్ణదీర్ఘ సంధి
Explanation:
సంధి : వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు.
సవర్ణదీర్ఘ సంధి : మొదటి పదం చివరి అక్షర అచ్చు 'ఆ ' 'ఇ' 'ఉ' 'ఋ' లకు అవే అచ్చులు కలిస్తే దీర్ఘం సంధిగా వస్తుంది
దేవాలయం = దేవ + ఆలయం = (దేవ్ +ఆ) + ఆలయం.
నందీశ్వరుడు = నంది + ఈశ్వరుడు = (నంద్ + ఇ) + ఈశ్వరుడు.
గుణ సంధి : మొదటి పదం చివరి అక్షర అచ్చు "ఆ" ఉండి రెండవ పదం మొదటి అక్షరం 'ఇ' 'ఉ' 'ఋ' లు ఉంటే 'ఏ' 'ఓ' 'ఆర్' లు సంధి పదం లో వస్తాయి
దేవేంద్రుడు = దేవ + ఇంద్రుడు = (దేవ్ + ఆ) + ఇంద్రుడు
రాజ + ఈశ = ( రాజ్ + ఆ ) + ఈశ = రాజేశ
Similar questions
Math,
5 months ago
English,
5 months ago
Social Sciences,
5 months ago
Math,
10 months ago
Chemistry,
1 year ago