World Languages, asked by sonia9799, 10 months ago

ఇతరులు ఆహరం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగ ంచకూడదోవ్ారయండి?

Answers

Answered by dancingdude062
1

Explanation:

నాకు తెలుగు తెలియదు

Sorry

Answered by EAGLEPiyush
0

Answer:

BBC News

menu

#BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు

26 August 2018

Share this with Email Share this with Facebook Share this with Twitter Share this with Whatsapp

Image copyright GETTY IMAGES జ్ఞాపకశక్తి, ఆరోగ్యం

మీరు ఎవరైనా వ్యక్తి పేరు లేదా ఏదైనా స్థలం పేరును గుర్తు తెచ్చుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించిన సందర్భముందా?

వయసుతో పాటే మన జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. అలాగే వయసుతో పాటు మన వివేచనాశక్తి, ప్రతిస్పందనలూ మందగిస్తాయని కూడా విన్నాం. కానీ మన మెదడును తిరిగి ఉద్దీపనం చేసుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

అందువల్ల మీ జ్ఞాపకశక్తిని పునరుద్ధరించుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న సలహాలు, సూచనలను ప్రయత్నించండి.

Image copyright GETTY IMAGES వ్యాయామం వల్ల శరీరానికే కాదు, మెదడుకూ మేలే

Image caption వ్యాయామం వల్ల శరీరానికే కాదు, మెదడుకూ మేలే

1. మెదడు పరిమాణాన్ని పెంచే వ్యాయామం

ఇది నిజం. వ్యాయామం వల్ల మన మెదడు పరిమాణం పెరుగుతుంది. వ్యాయామం కారణంగా మెదడులో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి.

మీ ఆరోగ్యం బాగుంటే దాని వల్ల మెదడుకు మరింత ఎక్కువ ఆక్సిజన్, గ్లూకోజ్ అందుతాయి. దాని వల్ల టాక్సిన్ల నిర్మూలన జరుగుతుంది.

వ్యాయామం ఆరు బయట చేస్తే మరీ మంచిది. దాని వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుంది.

కొత్త వాతావరణంలో, కొత్త తరహాలో వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీకు గార్డెనింగ్ ఇష్టమైతే, ఒక్కరే గార్డెనింగ్ చేసే బదులు అలాంటి అలవాటున్న వాళ్లతో కలిసి పని చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మెదడూ చురుగ్గా మారుతుంది.

వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?

త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?

Image copyright GETTY IMAGES గార్డెనింగ్ వంటి వ్యాపకాలు మెదడుకు మేలు చేస్తాయి

Image caption గార్డెనింగ్ వంటి వ్యాపకాలు మెదడుకు మేలు చేస్తాయి

2. నడుస్తూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి

ఒక పరిశోధన ప్రకారం, ఏవైనా పదాలను గుర్తు పెట్టుకోవాలనుకున్నపుడు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకున్నపుడు, అటూఇటూ తిరుగుతూ ఆ ప్రయత్నం చేస్తే అది చాలా కాలం పాటు గుర్తుంటుంది.

నటీనటులు కూడా డైలాగ్‌లు గుర్తు పెట్టుకోవడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు.

ఈసారి మీరు ఏదైనా ప్రసంగం చేయాల్సి వచ్చినా లేదా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడు.. తిరుగుతూ లేదా డ్యాన్స్ చేస్తూ వాటిని గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నించి చూడండి.

మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు

ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?

Image copyright GETTY IMAGES మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం

Image caption మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం

3. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలను తీసుకోండి

మన శరీరానికి అందే షుగర్, శక్తిలో 20 శాతం మెదడుకు వెళుతుంది. అంటే మెదడు పనితీరు పూర్తిగా గ్లూకోజ్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది.

అందువల్ల షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే, మెదడు పనితీరు సరిగా ఉండదు.

మానవుని జీర్ణవ్యవస్థలో ఒక వంద ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పని చేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండేలా చూసుకోవడం అవసరం.

నిజానికి మన పొట్టను 'రెండో మెదడు'గా భావించవచ్చు. వైవిధ్యభరితమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఈ సూక్ష్మజీవులను సమతుల్యతతో ఉంచుతూ, మెదడు బాగా పని చేయదానికి సహాయపడతాయి.

మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. అందువల్ల మీరు తినే ఆహారపదార్థాలలో కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోండి.

పేరెంటింగ్: తల్లిదండ్రుల తగవులు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతాయో మీకు తెలుసా?

ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..

Image copyright GETTY IMAGES నీటిలో సేద తీరుతున్న వృద్ధ దంపతులు

4. ఒత్తిడి నుంచి ‘స్విచ్ ఆఫ్’

నిజానికి జీవితంలో కొంత ఒత్తిడి అవసరం. దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో తొందరగా ప్రతిస్పందించడం అలవాటవుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి జరిగి, దాని వల్ల మనకు శక్తి లభించి, లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యపడుతుంది.

అయితే ఎక్కువ కాలం ఒత్తిడి, ఆందోళనలు మెదడుకు మంచివి కావు.

అందువల్ల అప్పుడప్పుడు ఒత్తిడి నుంచి స్విచ్ ఆఫ్ చేసుకొని, మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం.

ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం కష్టమైతే మెడిటేషన్‌లాంటి వాటిని ప్రయత్నించండి. దాని వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయి.

వీకెండ్‌లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు

పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!

Image copyright GETTY IMAGES కొత్త వ్యాపకాలు, అలవాట్లు ప్రయత్నించండి

5. మీతో మీరే సవాలు చేసుకోండి

జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి దానిని సవాలు చేయడం లేదా కొత్త అలవాట్లను నేర్చుకోవడం ఒక విధానం.

ఏదైనా కళలు లేదా కొత్త భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించడం లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

మీ స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడండి. అవి మీ ఆలోచనలకు పదును పెడతాయి.

ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?

సంతోషంలో భారత్ కంటే బంగ్లా, పాకిస్తాన్‌లే మెరుగు. అసలేమిటీ హ్యాపీనెస్ ఇండెక్స్?

Image copyright GETTY IMAGES సంగీతం మెదడును ఉద్దీపనం చేస్తుంది

Image caption సంగీతం మెదడును ఉద్దీపనం చేస్తుంది

6. సంగీతంపై ఇష్టం పెంచుకోండి

సంగీతం ఒక ప్రత్యేక విధానంలో మెదడును ఉద్దీపన చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఏదైనా సంగీతాన్ని వింటున్నపుడు వారి మెదడును స్కాన్ చేస్తే, అది మొత్తం చైతన్యవంతంగా ఉన్నట్లు గుర్తించారు.

సంగీతం మన సాధారణ గ్రహణశక్తిని మెరుగుపరుస్తుంది. డిమెన్షియాలాంటి వ్యాధుల్లో చూసుకోవాలి.

ఇవికూడా చదవండి

‘నిద్ర లేచాడు.. భార్యను మరచిపోయాడు’

త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?

నిద్రలోకి జారే ముందు అసలేం జరుగుతుంది?

ప్రాణాలు తీస్తున్న ఈ 'మోమో' చాలెంజ్ ఏంటి? ఆ ఫొటో ఎవ

Similar questions