.......నడుము ఉంటుంది కానీ వంగలేను.......
.......చేతులు ఉంటాయి కానీ పని చేయలేను.......
.......కాలు ఉంటాయి కానీ నడవలేను......
.......నేను ఎవరిని......
Answers
Answered by
10
Answer:
కుర్చీ........
Hope this answer is correct....
Answered by
2
Answer:
హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం సంతోషంగా ఉంది.
ఈ ప్రశ్నకు జవాబు, కుర్చీ.
ఎందుకంటే, కుర్చీకి నడుము అంటే వెనకాల అనుకోవడానికి ఉంటుంది కదా అదే.. నడుము నడుము లాంటిది.. అయితే దానికి అది ఉన్నా అది వంగ లేదు. దానికి చేతులు, అంటే, హ్యాండిల్స్.. అన్నమాట. అవి ఉన్నా అది ఏ పని చేసుకో లేదు. అలాగే దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి. కానీ అది దానంతటదే నడవలేదు.
అందుకే నీ ప్రశ్నకు సమాధానం కుర్చీ.
Similar questions