Art, asked by battullaraju, 10 months ago

. క్రీస్తుశకం
ఎప్పుడు
ప్రారంభమైంది​

Answers

Answered by archanassm19
0

Answer:

పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ మతం ప్రబలంగా ఉండబట్టి ఆయా సమాజాలలో ఏసు క్రీస్తు పుట్టిన సమయం నుండి క్రీస్తు శకం అని లెక్క పెట్టడం మొదలు పెట్టారు. క్రీస్తు పుట్టక మునుపు జరిగిన సంఘటనలని క్రీస్తు పూర్వం అని వెనక్కి లెక్కపెట్టడం మొదలు పెట్టారు. దీనిని ఆంగ్లంలో Before Christ అంటారు.

Similar questions